Friday, 08 May 2026 10:34:00 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

అనారోగ్యబాధితుడికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆసరా...

Date : 24 November 2022 03:21 AM Views : 1410

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ నియోజకవర్గంలోని పిప్రి గ్రామానికి చెందిన ఎస్ రమేష్ రెడ్డి గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం అందించాలని అతడి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి ని ఆశ్రయించారు. వెంటనే ఆయన సీఎం ఆర్ ఎఫ్ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి రెండు లక్షల రూపాయల ఎల్ వో సీని మంజూరు చేయించారు. ఎమ్మెల్యే బుధవారం మినిస్టర్స్ క్వార్టర్స్ లో గల తన నివాసంలో ఎల్ వో సీ చెక్కును అందజేశారు. రమేష్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న అభాగ్యులకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆసరాగా నిలుస్తున్నారని, రాష్ట్రంలో ఎల్వోసీల ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకుంటున్నారని బాధితులు కొనియాడారు.. కాగా ఎల్ వో సీ మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు , వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కు బాధితుల తరఫు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిప్రి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపిటిసి సురేష్, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :