Monday, 14 September 2026 11:17:54 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మట్టపల్లి మహా పుణ్యక్షేత్రానికి బస్సు సౌకర్యం పై ఆర్ టీ సి అధికారులతో మాట్లాడిన... -శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి

Date : 10 June 2023 01:48 AM Views : 474

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ని మట్టపల్లి దేవాలయ ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులు కుమ్మరి కుంట్ల వెంకటనారాయణ, గుండా కొండల్ రెడ్డి లు కలిసి కోదాడ వయా హుజూర్ నగర్ , హుజూర్ నగర్ వయా మట్టపల్లి ,కి ఆర్టీసీ బస్సుల సౌకర్యం, రోజు ఆరు ట్రిప్పులు ప్రత్యేకంగా బస్సులను నడిపించ వలసిందిగా, ఎమ్మెల్యే ని కోరగా ,శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి కోదాడ ఆర్టీసీ డిపో మేనేజర్ కి ఫోన్ చేసి వెంటనే మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయానికి బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పగా, డిపో మేనేజర్ వెంటనే స్పందిస్తూ కోదాడ డిపో నుండి మట్టపల్లి పుణ్యక్షేత్రానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: