సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ డాక్టర్ శంకర్ నాయక్ న్యూ లైఫ్ హాస్పిటల్ ప్రారంభించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ గారు విచ్చేసి హాస్పిటల్ ఓపినింగ్ రిబ్బేన్ కట్ చేసి ప్రారంభించరు. ఈ కార్యక్రమములో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు లక్కినేని సురేందర్ రావు,కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్, చుంచుపల్లి మండల అధ్యక్షులు అంథొటి పాల్, శనగ లక్ష్మణ్, మైనార్టీ నాయకులు పక్రోద్దీన్, నాయకులు శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin