Friday, 08 May 2026 11:29:48 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయం ఎస్పీ శ్రీ రాహుల్ దెవ్ సింగ్...

Date : 28 November 2022 11:47 PM Views : 495

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : గత జులై నెల 29 తేదీన శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నందు హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యo కారణాలతో మరణించిన హోంగార్డు సి.మధు HG- 52 వయసు (56) కుటుంబానికి జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దెవ్ సింగ్ ఐపీఎస్ జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఆర్ధిక సహాయం అందజేశారు. గత కొన్ని రోజులు క్రితం మృతుడి కుమారుడైనటువంటి సి. శ్రీనాథ్ కు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ సింగ్ ఐపీఎస్ గారు హోంగార్డు గా నియామక ఉత్తర్వులు జారీ చేసి అందచేశారు. హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా చిన్న బిన్నం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎటువంటి పరిస్థితులైన హోంగార్డు కుటుంబాలకు పోలీసు వ్యవస్థ అండగా ఉంటుందని ఎస్పీ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పి తో పాటు అదనపు ఎస్పీ కేవీ రామకృష్ణ ప్రసాద్ , జిల్లా హోంగార్డు RI శ్రీశైలం రెడ్డి , ARSI శ్రీరాములు , ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :