Monday, 14 September 2026 04:33:26 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బిజెపి పార్టీ బీసీ నాయకుడు సి ఎం అభ్యర్థిగా ప్రకటించి నందుకు హర్షం...

Date : 30 October 2023 01:38 AM Views : 248

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లోని టౌన్ హాల్లో జిల్లా స్థాయి బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో నియోజకవర్గ జాతీయ బీసీ సంక్షేమ సంఘం. జనీగల .శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు .రాంబాబు గౌడ్ హాజరై ,ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ముఖ్యమంత్రి అభ్యర్థి గా ప్రకటించడం పట్ల హర్ష వ్యక్తం చేయడం జరిగింది ,బీసీలు గుర్తించడం తో పాటు రాష్ట్రలో నాయకత్వాన్ని బీసీలకు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం కోరుతున్నాం ,అదేవిధంగా ఆర్. కృష్ణ నాయకత్వం లో కుల గనను చేయాలని బీసీ ప్రత్యేక నిధులు కేటాయించి సంక్షేమ పథకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు, బి. ఆర్ .ఎస్ పార్టీ 23 టికెట్లు కేటాయించింది , కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ 20 టికెట్లు కేటాయించి జరిగింది, బీసీలకు సముచిత స్థానం ఇవ్వలేదు ,కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు టికెట్ల విషయంలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని , ఇకనైనా బీసీలకు సముచిత స్థానం ఇవ్వకపోతే అన్ని రాజకీయ తగిన గుణపాఠం వచ్చేలాగా చేస్తామని .ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఇకనైనా వేసిన గుర్తించి కుల గణన చేసి అన్ని పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు, బీసీ బంధు కోసం దరఖాస్తు చేసుకున్న ఎలక్షన్ ముందు ప్రవేశ పెట్టి లబ్ధి పొందకుండా పోయింది , బిసి ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని ,బీహార్ లో చేసిన విధంగా బిసి వర్గానికి అసెంబ్లీ స్థానాల్లో జనాభా ప్రాతిపదికన బీసీ సామాజి వర్గానికి % కేటాయించాలి ,అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అయినా బి .ఆర్ .ఎస్ అయినా మొత్తం 34 సీట్లు ఇవ్వాలని ప్రస్తుతానికి 20 టికెట్లు కేటాయించినారు బీసీలకు అనుకున్న సముచిత స్థానం కూడా ఇవ్వ లేదు. ఈ రెండు పార్టీలు కూడా ఎవరైతే బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తారో ఆ పార్టీకి కచ్చితంగా ప్రాధాన్యత అంటున్నారు .కెసిఆర్ తొమ్మిదేళ్ల పాలనలో బీసీలు వరగ బెట్టింది లేదని ప్రభుత్వ సంక్షేమ పథకాలు బీసీలు కూడా యువత ముఖ్యంగా ఆలోచించాలి, అలాగే బిజెపి పార్టీ సీఎం అభ్యర్థి బీసీకి టికెట్ ఇవ్వడం జరిగింది ,రాబోయే ఎన్నికల్లో 33% మహిళలకు ప్రాధాన్యత వస్తుందని అన్నారు, బిజెపి పార్టీ బీసీల పక్షాన ఉంది కాబట్టి బీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేశారు .బీసీ సంఘ మహిళలకు అధ్యక్షురాలు ఉన్నందుకు ధన్యవాదాలు రాబోయే ఎన్నికల్లో బీసీలను గుర్తించి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీలకే బీసీ ల మద్దతు ఉంటుంది, బీసీలను చిన్నతనం గా చూస్తే ఖబర్దార్ ఏ పార్టీకైనా ఓటమి భయం తప్పదు .ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జనీగల. శ్రీనివాస్ గౌడ్ ,అధ్యక్షతన సూర్యాపేట జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి .గుండు. రాంబాబు గౌడ్ విచ్చేసి హాజరై మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు టౌన్ అధ్యక్షుడు బొడ్డు గోవిందా రావు, టౌన్ మహిళా అధ్యక్షురాలు గూడెపు దీప ,నియోజకవర్గ ఉపాధ్యక్షులు చేపూరి నరసింహ చారి , టౌన్ బీసీ ముఖ్య నాయకులు దేమన కొండ రామరాజు, టౌన్ బీసీ నాయకుడు బండి నాగేశ్వరరావు, బ్రహ్మచారి సైదులు, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: