Wednesday, 29 July 2026 08:12:37 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బీసీ కార్పొరేషన్ రుణాలు ఏమయ్యాయి..?

Date : 21 January 2025 10:05 AM Views : 636

సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలోని భారతీయ జనతా పార్టీ పట్టణ సీనియర్ నాయకులు పోసాని రాములు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వము ప్రకటించిన బీసీ కార్పొరేషన్ రుణాలు ప్రకటించిన మాట ఏమాయే జనవరి 8 వ తేదీ నుండి 16వ తేదీ వరకు బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను బీసీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 52 రకాల ఉపాధి యూనిట్లు మంజూరు చేసింది. గత ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయలేదని, కూటమి ప్రభుత్వము బీసీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేసిందని ప్రజలందరూ సంతోషపడుతున్న సమయంలో కానీ ఇప్పటివరకు కూడా వెబ్సైట్లో ఇప్పటివరకు ఓపెన్ కాకపోవడంతో ప్రభుత్వం ఇచ్చిన గడువు అయిపోవడంతో స్వయం ఉపాధి పెట్టుకోవాలనుకున్న బీసీ నిరుద్యోగ యువత దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ప్రకాశం జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం బీసీ నిరుద్యోగ యువతను తప్పు దోవ పట్టించిందని ఆయన అన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వము ఈ విషయంపై స్పందించి రాష్ట్ర ప్రభుత్వం బిసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని ఆయన కోరారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :