Wednesday, 29 July 2026 04:55:16 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్...

Date : 22 September 2022 12:08 AM Views : 626

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : అంగన్వాడీ కార్యకర్తలు మొబైల్ ఫోన్లను ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ సూచించారు. ఐసిడిఎస్ ద్వారా నిర్వహింపబడుతున్న పలు సంక్షేమ పథకాలకు సంబంధించి సమాచారాన్ని మొబైల్ యాప్ ల ద్వారా అప్లోడ్ చేసేందుకు అంగన్వాడీ కార్యకర్తలకు శ్యామ్సంగ్ మొబైల్ ఫోన్లను ప్రభుత్వం సరఫరా చేయడం జరిగింది. పుట్టపర్తి కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ చాంబర్లో అంగన్వాడీ కార్యకర్తలకు జిల్లా కలెక్టర్ మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు మొబైల్ ఫోన్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డేటాను అప్లోడ్ చేయడంలో ఎలాంటి నిర్లిప్తత లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి రెడ్దిరమణమ్మ, జిల్లా బాలల పరిరక్షణ అధికారి డా. సుబ్రహ్మణ్యం, నోడల్ అధికారిణి గాయత్రి, కార్యాలయ పర్యవేక్షకుడు ఉమామహేశ్వర్, సీనియర్ సహాయకులు నారాయణరెడ్డి, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :