సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రం లో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్, ఆధ్వర్యంలో అశ్వరావుపేట బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మెచ్చా నాగేశ్వరరావు, నామినేషన్ కు భారీ ఎత్తున కదిలిన గులాబీ శ్రేణులు ఈ కార్యక్రమంలో ఎంపిపి సున్నం లలిత వైస్ ఎంపీపీ మామిళ్ళపల్లి లక్ష్మణరావు ఉపాధ్యక్షులు కొత్తూరు వెంకటేశ్వరరావు జంగల ఉమా, మాధవరెడ్డి, పెద్దగుండ్ల పుల్లారావు , చల్లా రాంబాబు, వాడే రాంబాబు వడ్డే సత్యం కొండేటి నరసింహ,తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin