Monday, 14 September 2026 06:34:21 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గడపగడపకి గడల శ్రీనివాస్ పాదయాత్ర...

Date : 21 August 2023 06:27 AM Views : 482

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం: కొత్తగూడెం నియోజకవర్గం లో జి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ప్రజల్లోకి వెళ్తున్నారు. కొత్తగూడెం ని కొత్త కొత్తగూడెం గా రూపొందించాలన్నదే నా కోరిక అన్నారు." కొత్త కొత్తగూడెం" అనే నినాదంతో ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. గడపగడపకు గడల అనే పేరుతో పాదయాత్ర నిర్వహించారు. 23వ వార్డులో సంతోషిమాత అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి ఇంటింటికి వెళ్తూ ఆడపడుచులకు పసుపు, కుంకుమ,గాజులు, కరపత్రాలతో కలిగిన ప్యాకెట్లను అందజేశారు. వార్డులో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజకీయం అంటేనే సేవ సేవ అంటేనే రాజకీయనీ, విద్యా, వైద్యం, ఉపాధి, ఉజ్వల భవిష్యత్తు తన నినాదమని గడల శ్రీనివాసరావు చెబుతున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :