Sunday, 13 September 2026 03:28:25 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఉత్తమ మార్గ దర్శక్ గా 2022-23 అవార్డును అందుకున్న అద్యాపకురాలు డాక్టర్. జహీదా బేగం...

Date : 14 June 2023 06:16 AM Views : 487

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : రాచకొండ కమీషనరేట్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక కార్యక్రమైన మార్గదర్శక్ లుగా శిక్షణ పొంది పోలీసులకు సహాయపడుతూ అటు ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపడుతూ పోలీస్ వ్యవస్థకు, ప్రజలకు వారధిగా ఉంటు సేవలందిస్తున్న మార్గ్ దర్శక్ లో ఉత్తమ మార్గదర్శన్ గా 2022-23 అవార్డుకు హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అస్త్ర అద్యాపకురాలుగా, ఎన్ఎస్ఎస్ మహిళ అధికారిగా డాక్టర్ జహీదా బేగం విధులు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంక్షేమంలో తెలంగాణ యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఆకాశంలో సగం కాదు.. ఆమె ఆకాశం అని.. సంక్షేమంలో సగం కాదు.. ఆమె అగ్రభాగం అని వ్యాఖ్యానించారు. దశావతా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్నారు. కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేవలం పథకం కాదు ఒక విస్తవం అని తెలిపారు తల్లిదండ్రుల భారాన్నిదించే భరోసా అని పేర్కొన్నారు. పదిలక్షలకుపైగా ఆడబిడ్డల పెండ్లిళ్ళు చేసిన మేనమామ సీఎం కేసీఆర్ అని కొనియాడారు. గుక్కెడు మంచినీళ్ల కోసం మైళ్లదూరం నడిచిన మహిళల కష్టాలను మిషన్ భగీరథతో శాస్వితంగా తీర్చిన విజనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. మన అంగన్వాడీలను మాచర్ల కార్యకర్తలు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించారు. దేశంలో అత్యధిక పారిపోషకాలు ఇచ్చి గౌరవప్రదంగా జీవించే అవకాశం కల్పించారన్నారు. ఆడబిడ్డల సంక్షేమంలో మనకు ఎదురు లేదని మహిళా సాధికారికల్లో తెలంగాణ తిరుగులేదని వ్యాఖ్యానించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: