సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వికలాంగులు, వృద్ధులు, వితంతువులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్ కి పింఛన్దారుల పింఛన్ లు పెంచి ఇవ్వాలని మరియు కొత్త పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూమెమోరండం ఇవ్వడం జరిగింది...
-----------------------
Admin