Wednesday, 29 July 2026 06:04:41 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మృతుని కుటుంబానికి సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లుట్ల రఘు

Date : 19 November 2023 12:32 AM Views : 248

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామంలో ఆరోగ్య పరిస్థితి బాగాలేక మరణించిన గోపయ్య మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి, వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పిల్లుట్ల రఘు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల కాలం నుంచి ఆలుపెరుగుని ప్రజా సేవ లక్ష్యంగా పనిచేస్తున్న తనని ప్రజలు ఆదరించాలని, ఎన్నికల్లో మన ఓట్లతో గెలిచిన నాయకులు మనల్ని, మన బాధల్ని పట్టించుకోని పరిస్థితి ఏర్పడిందని అని అన్నారు. వారు అధికారం వరకే పరిమితమయి ధనార్జన ద్యేయంగా పనిచేస్తున్నారని పిల్లుట్ల రఘు రానున్న ఎలక్షన్లలో ప్రజలందరూ ఆలోచించి నిర్ణయం తీసుకొని సింహం గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే గెలుపుకు సహకరించాలని పిల్లుట్ల రఘు అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఏ ఐ ఎఫ్ బి పార్టీ సింహం గుర్తు కార్యకర్తలు, మహిళలు, రఘు అన్న అభిమానులు, ఓజో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :