సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : అను నిత్యం తన వెంటే ఉంటూ స్వార్థం లేకుండా పని చేస్తూ తన అభివృద్ది ద్యేయంగా పనిచేస్తూ నమ్మకస్తుడైన సద్దాం హుస్సేన్ జన్మదిన వేడుకలు జంగా సుజాతమ్మ- రాఘవరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా సద్దాంను జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిండు మనస్సుతో ఆశీర్వదించి శాలువాతో సన్మానించి ఆశీర్వదించారు. ఈ జన్మదిన వేడుకలలో వేలేరు 1వ వార్డునెంబర్బైరి_అనిల్ కాజీపేట మహిళనాయకురాలు శోభ అనిత మండల మైనార్టీ అధ్యక్షులు సలీం మాలిక్ యూత్ నాయకులు శ్రీకాంత్ శ్రీను కిషన్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin