Saturday, 18 April 2026 08:07:18 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ఘనంగా వివాహ దినోత్సవం... జంగ్గ సుజాతా, రాఘవరెడ్డి గార్ల

Date : 03 August 2025 03:43 AM Views : 386

సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : తెలంగాణ రాష్ట అయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగ్గ. సుజాతా, రాఘవరెడ్డి గార్ల వివాహ దినోత్సవం, ఆగస్టు 2వ తేదీన టేకులగూడెం ఫామ్ హౌస్ లో బంధుమిత్రులమరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల నడుమ, ఘనంగా వివాహ దినోత్సవం నిర్వహించారు. గజమాలతో శాలువాలతో సత్కరించి పలువురు పూలదండలు వేసి సన్మానించారు. మరియు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరిచారు.ఈ కార్యక్రమంలో సందేల విజయ్, మాచెర్ల శేఖర్, సోంపేలి స్వామి, కిషన్, సద్దాం హుసైన్ , పలువురు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :