Wednesday, 29 July 2026 05:29:35 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సాగర్ కెనాల్ కు గండి... కీలక పాత్ర పోషించిన సర్వారం గ్రామ ఎంపిటిసి బారెడ్డి శ్రీనివాసరెడ్డి

Date : 09 February 2024 10:13 AM Views : 375

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండలం సర్వారం గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి వచ్చే నాగార్జున సాగర్ కాలువ మేజర్ కెనాల్ అప్పన్నపేట క్రషర్ మిల్లు దగ్గర సత్యసాయి వే బ్రిడ్జి పక్కనే ఉన్న లక్ష్మీపురం మేజర్ కెనాల్ కాలువ కు సర్వారం గ్రామానికి చెందినటువంటి కొందరు ప్రజాప్రతినిధులు ఇట్టి కాలువకు గండి పెట్టి నీటిని ఇంటికి తీసుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి విషయమై రైతులు తెలిపిన వివరాల ప్రకారం సర్వారం గ్రామానికి చెందిన అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ బారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కొంతమంది రైతుల అండదండలతో ఇట్టి కెనాల్ కాలువకు గండి కొట్టి క్రింది చెరువులకు నీరు అందకుండా ఇలా గండి కొట్టడంపై తీవ్రమైన ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఇట్టి విషయమై కాలువకు గండి కొట్టిన స్థానిక ఎంపీటీసీ బారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇట్టి ఎన్ఎస్పి కాలువ జేఈ అయినటువంటి కురుమయ్యను కొంతమంది రైతులు ఫోన్ చేసి వివరణ కోరగా రైతుల ఫిర్యాదు పై ఎన్.ఎస్.పి కెనాల్ జే ఈ కురుమయ్య నుండి ఎటువంటి స్పందన లేదని ఈ విధంగా ఏకపక్షంగా జే ఈ కుర్మయ్య వ్యవహరిస్తున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి రైతుల నీటి విషయంపై కాలువలకు గండ్లు పెడుతున్న ఇట్టి సంఘటనపై స్థానిక ఎన్ఎస్పి కాలువ అధికారులు కింది రైతులకు నీరు అందే విధంగా తగు చర్యలు గైకొంటూ క్రింద ఉన్న చెరువులకు నీటిని అందించే దిశగా ఎన్ఎస్పి అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: