Wednesday, 29 July 2026 05:29:14 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నలంద హై స్కూల్లో ఎస్ఎస్సి విద్యార్థిని విద్యార్థుల వీడ్కోలు ఘనంగా ...

Date : 12 March 2023 12:07 AM Views : 898

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి లో గల నలంద హై స్కూల్ పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని, అట్టహాసంగా ఆనంద ఉత్సవాల మధ్యలో 9 వ తరగతి విద్యార్థిని, విద్యార్థులు 10వ తరగతి విద్యార్థిని, విద్యార్థులు జరుపుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులు తమ బాల్యాన్ని నలంద హై స్కూల్ తో ఉన్న అనుబంధాలను వెలిబుచ్చారు. ప్రతి ఒక్క విద్యార్థి వారి మనోభావాలను ఉపాధ్యాయులతో గోల రిలేషన్ ని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో వారి ఫ్యూచర్ అంబిషన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం ప్రస్తుత పదవ తరగతి విద్యార్థులకు మరో 20 రోజుల్లో పబ్లిక్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో అందరూ ఇష్టపడి చదవాలని తెలిపారు. ప్రిన్సిపాల్ సాగర్ మాట్లాడుతూ పదో తరగతి స్కూల్ లైఫ్ కి ముగింపు కానీ భవిష్యత్తుకి పునాది అని తెలిపారు. కరస్పాండెంట్ ప్రసాద్ మాట్లాడుతూ హార్డ్ వర్క్ గురించి తన సొంత అనుభవాలను విద్యార్థులకు తెలియజేస్తూ ఆధునిక కాలంలో ప్రతి విద్యార్థి మాథ్స్ సైన్స్ సబ్జెక్టులపై అవగాహన కలిగి ఉండాలని. తమ విద్యార్థుల నుండి ఒక సైంటిస్ట్ ని చూడాలని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయ బృందం మరియు ఉపాధ్యాయేతర బృందం పాల్గొని విజయవంతం చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :