Sunday, 13 September 2026 01:55:59 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎం.పి.ఎఫ్.సి గోడౌన్ లకు భూసేకరణ పూర్తి చెయ్యాలి... జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్

Date : 28 October 2022 12:41 AM Views : 465

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఎం.పి.ఎఫ్.సి ( మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ ) గోడౌన్ లకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయడం జరిగిందని రాష్ట్ర సహకార శాఖ కమీషనర్ అహ్మద్ బాబుకి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ వివరించారు. గురువారం విజయవాడ నుంచి ఎం.పి.ఎఫ్.సి గోడౌన్ లకు భూసేకరణ, నిర్మాణం, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్ లకు భూసేకరణ, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్ లు, జాయింట్ కలెక్టర్ లతో రాష్ట్ర సహకార శాఖ కమీషనర్ అహ్మద్ బాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, డిఆర్ఓ కొండయ్య, పశుసంవర్ధక శాఖ జెడి సుబ్రమణ్యం, మార్కెటింగ్ ఏడి మూర్తి, మార్కెటింగ్ డిఈ రఘునాథ్, పంచాయతీ రాజ్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, పట్టు పరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, పశుసంవర్ధక శాఖ డాక్టర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎం.పి.ఎఫ్.సి గోడౌన్ లకు సంబంధించి జిల్లాలో 3వ విడత కింద 22 గోడౌన్ లు మంజూరయ్యాయని, వాటికి సంబంధించి భూసేకరణ పూర్తి చేసి సంబంధిత స్థలాన్ని అప్పగించడం జరిగిందని తెలిపారు. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లోగా వివరాలను ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో మొదటి, రెండవ మంజూరైన ఎం.పి.ఎఫ్.సి గోడౌన్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ (బిఎంసియు), ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్ (ఏఎంసియు)లకు సంబంధించి ప్రాధాన్యత క్రమంలో భవన నిర్మాణాలు సకళలంలో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: