సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : చిన్న మల్లారెడ్డి గ్రామంలో ఘనంగా గోదాదేవి రంగనాయకుల కళ్యాణం,, కామారెడ్డి జిల్లా మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో ఆదివారం గోదాదేవి రంగనాయకుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు భక్తి శ్రద్ధతో ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు మధ్యాహ్నం గోదాదేవి రంగనాయకులు కళ్యాణం జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు రాత్రి గోదాదేవి రంగనాయకుల ఉత్సవ మూర్తులను గ్రామంలో ఊరేగించారు గ్రామస్తులు ఇతర గ్రామాల నుంచి భక్తులు అధిక భారీ సంఖ్యలో భక్తిశ్రద్ధలతో దర్శనానికి పాల్గొన్నారు...
-----------------------
Admin