సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ వరంగల్ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన గీత కార్మికుడు గాడి పెళ్లి భాస్కర్ (45) తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో అతని రెండు కాళ్లు విరగగా అతనిని వరంగల్ ఎంజీఎం కు తరలించారు.. అతను నిరుపేద గీత కార్మికుడు కుటుంబానికి పెద్దదిక్కు అతనే అని కుటుంబం దుఃఖసాగరంలో మునిగింది... ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు పులి ప్రసాద్, పొన్నగంటి స్వామి వడ్లకొండ శ్రీనివాస్, సూత్రపు శ్రీకాంత్ వారితో పాటు కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు
-----------------------
Reporter