Saturday, 18 April 2026 08:17:13 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

కళ్ళు లేకున్నా కలత చేందకుండా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించిన జాటోత్ బిక్షం...

Date : 23 October 2024 09:34 AM Views : 436

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కళ్ళు లేకున్నా కలత చెందకుండా పట్టుదలతో చదివి ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ ఫలితాల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఉపాధ్యాయినిగా ఎన్నికైన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం భజన తండాకు చెందిన అందుడైన జాటోత్ బిక్షమును భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గూగుల్ శేఖర్ రెడ్డి తో కలిసి జాటోత్ బిక్షం నివాసానికి వెళ్లి ఘనంగా శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం సన్మాన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అంధుడైన ఎన్నో అవరోధాలను అవమానాలను అధిగమించి అంద వికలాంగులు దేనిలోనూ తీసుపోలేరని నిరూపించి తన జీవిత ప్రయాణంలో పుట్టుక నుంచి ఎన్నో కష్టాలు ఇబ్బందులు అవంతరాలు వచ్చిన అన్నింటిని ఎదుర్కొని సమాజాన్ని చూడలేని స్థితిలో ఉన్న అందులకు లూయిస్ బ్రెయిలీ ప్రసాదించిన బ్రెయిలీ లిపిని ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదివి నేడు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎన్నికై జాటోత్ బిక్షంను వికలాంగుల సమాజం ఆదర్శంగా తీసుకోవాలని పట్టుదల ఉంటే మనిషి దేనినైనా నా సాధించగలడు అనేదానికి జాటోత్ బిక్షం ఓ ఉదాహరణ అని అంధుడైన తన భర్తకు అన్ని విషయాల్లో ప్రోత్సహకం సహకారం అందించి నేడు ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేందుకు సహకారం అందించిన జాటోత్ బిక్షం భార్య జాటోతు సైదమ్మ ఎంతోమందికి ఆదర్శప్రాయురాలని ఆమెను భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తెలిపారు సంఘం నూతన జిల్లా అధ్యక్షుడు గోగుల శేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు సంఘం జిల్లా నాయకులు మంచాల వెంకన్న సంఘం ఆత్మకూరు మండల నాయకులు ఆరూరి బాబు సంఘం జిల్లా నాయకులు మున్న మధు యాదవ్ తెలంగాణ జన సమితి రైతు విభాగం జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి సీనియర్ అంద ప్రభుత్వ ఉపాధ్యాయుడు సోమయ్య కందగట్ల గ్రామ నాయకులు నేరేల్ల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :