Sunday, 13 September 2026 09:54:51 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణలోని 93 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల కోసం ధర్మ సమాజ్ పార్టీ రిలే నిరాహార దీక్షలు...

Date : 21 December 2024 10:16 AM Views : 410

సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్... తెలంగాణ రాష్ట్రంలో పేద మధ్యతరగతి వర్గాలైన BC, SC, ST, & EBC ప్రజలకు విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు సాధనకై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రంలో కలెక్టర్ లకు మరియు మండల కేంద్రాల్లోని MRO లకు వినతిపత్రాలు అందించిన పిదప ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేనందున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ సమాజ పార్టీ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది అందులో భాగంగానే కామారెడ్డి జిల్లా కేంద్రంలో 8 రోజులుగా ధర్మ సమాజ పార్టీగా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపడుతున్నాం,, ధర్మ సమాజ్ పార్టీ ప్రధానమైన డిమాండ్లు,: ధర్మ సమాజ్ పార్టీ ప్రధానమైన డిమాండ్లు,,,1, ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందించాలి మరియు ప్రతి గ్రామంలో అత్యాధునికమైన స్కూల్ మరియు కాలేజ్ ని నిర్మించాలి 2, ప్రజలందరికీ ఉచిత న్యాయమైన వైద్యాన్ని అందించాలి ప్రతి గ్రామంలో ఆధునిక హాస్పటల్ని నిర్మించాలి 3 ప్రజలందరికీ చేసుకోవడానికి వారి అర్హతను బట్టి ఉపాధిని అందించే చేతినిండా గౌరవ ప్రధానమైన పనిని కల్పించాలి 4 అర్హులైన వారి అందరికీ సాగునీటి సౌకర్యంతో ఒక ఎకరం వ్యవసాయ భూమిని ఇవ్వాలి అర్హులైన వారి అందరికీ 200 గజాల స్థలంతో నాలుగు గదుల ఇల్లుని నిర్మించి ఇవ్వాలి అని ధర్మ సమాజ పార్టీ కామారెడ్డి జిల్లా కన్వీనర్ భోలేశ్వర్ రాష్ట్ర నాయకులు లక్ష్మణ్ జిల్లా నాయకులు రాజీవ్ గంగరాజు గోపాల్రాజు పరుశరాములు శేఖర్ కవీన్ లింగం శివరామకృష్ణ రాజు లింగం తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :