సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : వై.ఎస్ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల తో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాదులో భేటీ అయ్యారు, కొంత కాలంగా బి ఆర్ ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన షర్మిల తో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది, ఈ భేటీ పై పొంగులేటి అనుచరులెవరు స్పందించలేదు...
-----------------------
Admin