Sunday, 13 September 2026 01:38:01 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మహాశివరాత్రి జాతర గురించి ఏర్పాట్ల సమావేశం...

Date : 10 February 2023 02:28 AM Views : 651

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం తహసిల్దార్ భగవాన్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మోతి గడ్డ వీరభద్ర స్వామి వారి దేవస్థానం నందు జరుపబడు మహా శివరాత్రి జాతర ఏర్పాట్ల గురించి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ పోలీసు శాఖ పంచాయతీరాజ్ శాఖ ఎక్సైజ్ శాఖ విద్యుత్ శాఖ మరియు గ్రామపంచాయతీ సెక్రెటరీ మోతీ పట్టి నగర్ దేవాదాయశాఖ కార్యనిర్వహణాధికారి జి సుదర్శన్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కొత్తగూడెం డివిజన్ ఇన్స్పెక్టర్ బెల్ సింగ్ పాల్గొన్నారు మరియు ఇట్టి సమావేశమునకు బూర్గంపాడు సొసైటీ చైర్మన్ బిక్కసాని మరియు గ్రామ సర్పంచ్ సూరమ్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల వారు చేయవలసిన పనుల గురించి తాసిల్దార్ శ్రీ భగవాన్ రెడ్డి జాతర జరుగు సమయంలో అన్ని శాఖల వారు అప్రమత్తంగా ఉండాలని తగు సూచనలు జారీ చేసి ఉన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: