Sunday, 13 September 2026 02:16:47 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మా ఆడబిడ్డలకు న్యాయం చేయండి కలెక్టర్ సార్...

Date : 01 February 2023 11:18 PM Views : 641

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి తమ భూమికి కొలతలు వేసి హద్దులు చూపమంటే రెవెన్యులోని మండల స్థాయి అధికారుల నుంచి స్పందన కరువైందని శ్రీసత్యసాయి జిల్లా చెన్నెకొత్తపల్లికి చెందిన శోభారాణి, శాంతిప్రియ అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్ కి వచ్చిన వారు తమ భూమికి కొలతలు చూపమని ఆవేదన తెలియజేసారు. చెన్నేకొత్తపల్లికి చెందిన లేట్ కృష్ణమూర్తి w/o కమలమ్మకు ముగ్గురు కుమార్తెలు. కృష్ణమూర్తి వాళ్ళ నాన్నకి 1954లో ప్రభుత్వం 2ఎకరాలకి D-పట్టా మంజూరు చేసి NOC సైతం మంజూరు చేసారు . కృష్ణమూర్తి అనారోగ్యంతో...25 ఏళ్ళ క్రితం మరణించారు. . అందరు మహిళలు కావటంతో ఆర్థిక ఇబ్బందుల వాళ్ళ ఒక ఎకరా భూమిని అమ్ముకున్నారు. మిగతా ఒక ఎకరం భూమి ఉండవలసిన చోట ఇప్పుడు 20 సెంట్ల భూమిని చూపుతున్నారని అన్నారు. చెన్నేకొత్తపల్లిలోని సర్వే నెంబర్ 100 - 101 లో తమ తాతల ఆస్తి ఐన భూమిని కొలతలు వేసి హద్దులు చూపమని స్థానిక రెవెన్యు కార్యాలయంలోని మండల సర్వేరుకి చలానా కట్టినా ...తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని కన్నీరు పెట్టుకున్నారు. కలెక్టర్ గారు ఇప్పటికైనా స్పందించి మహిలలైన తమకు న్యాయం జరిగేల చూడమని వేడుకొన్నారు ..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: