Thursday, 30 July 2026 05:44:42 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నల్లమాడ మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం...

Date : 07 January 2023 12:34 AM Views : 607

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : నల్లమాడ నుంచి కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నల్లమాడ మండలం రెడ్డిపల్లి కి చెందిన బియ్యం వ్యాపారి రెండు లారీల్లో 26.280 టన్నుల బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా కర్ణాటక కు తరలిస్తుండగా విజిలెన్స్ సీఐ రామారావు నల్లమడ వద్ద తనిఖీలు చేసి రేషన్ బియ్యం గా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని ఓబుల దేవర చెరువులోని ప్రభుత్వ గోడౌన్ కు తరలించారు. రెండు వాహనాలను సీజ్ చేశారు. నల్లమాడ , ఓబులదేవర చెరువు మండలాల్లో గతంలో కూడా ఇదే వ్యాపారికి చెందిన బియ్యం వరుసగా పట్టుబడ్డాయి...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :