Thursday, 30 July 2026 08:18:54 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సత్తుపల్లి లో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం...

Date : 20 November 2023 11:54 AM Views : 341

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : సత్తుపల్లి మండలం : తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడైనటువంటి చల్లగుల్ల నరసింహారావు ఆధ్వర్యంలో సత్తుపల్లి ఎన్టీఆర్ నగర్ కాలనీలో 8వ వార్డు 9వ వార్డు లో విస్తృత పర్యటన చేసి ఇంటింటి ప్రచారంలో మట్టరాగమై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా ఈ గ్రామంలోని ప్రజలంతా తనకు సహాయం చేస్తూ తన వెన్నంటే ఉండి కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలను వివరిస్తూ తన గెలుపు కోసం మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి హస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఘనంగా ప్రచారం నిర్వహించారు... ఈ కార్యక్రమంలో నిరుడు రాజేష్ పాష్యం రాజేష్ షేక్ షఫీ కొత్తపల్లి శివ షేక్ రెహమాన్ షేక్ యాసిన్ ధర్ములు బంక నరేష్ సినిమాలు వెంకటేశ్వరావు షేక్ మై పాషా షేక్ జానీ గిరి షేక్ ముజాహిద్ వెంకన్న సిరికొండ వీరబాబు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా రాగమయి ప్రియ అనుచరులు ఎన్టీఆర్ కాలనీ యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :