Thursday, 30 July 2026 03:52:00 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అంజన్నా నీ వెంటే మేమంతా... చేగూరు నుండీ భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు

Date : 04 November 2023 11:51 AM Views : 235

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం చేగూరు గ్రామం నుండి పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంజయ్య యాదవ్ కు మద్దతుగా తరలివచ్చారు. ఇటీవల నందిగామ ఎంపీపీ ప్రియాంక, కొత్తూరు మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్ లు టిఆర్ఎస్ పార్టీ నుండి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా శుక్రవారం ఉదయం నందిగామ మండలం ఉమ్మడి చేగూర్ గ్రామం నుండి భారీ ఎత్తున కార్యకర్తలు అంజయ్య యాదవ్ ని కలిసి తమ పూర్తి మద్దతు తెలియజేశారు. నాయకులు ఎటువైపు పోయినా అభివృద్ధి బాటలోనే తమంతా పనిచేస్తామని టిఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో భారీ మెజార్టీ వచ్చే విధంగా అహర్నిశలు కృషి చేస్తామన్నారు. స్వచ్ఛందంగా గ్రామం నుండి వచ్చిన కార్యకర్తలను చూసిన అంజయ్య యాదవ్ వారికి అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. తెలంగాణ అన్ని రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతుందని, అధికారాన్ని అనుభవించిన కొందరు పార్టీని వీడితే పార్టీకి ఏ మాత్రం నష్టం వాటిల్లదని ఆయన అన్నారు. నాయకులను తయారు చేసేది కార్యకర్తలే నని ప్రజలకు సేవ చేసే వారిని నాయకుడిగా ఎన్నుకోండని పిలుపునిచ్చారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: