సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాజిపేట్ 47 వ డివిజన్ భవాని నగర్ లో జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన #సందెలవిజయ్కుమార్ 47 వ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ గారు వారితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రావుల విద్యాసాగర్, కాసర్ల నాగేష్, రాజిరెడ్డి, బర్ల రాజ్ కుమార్, ఇమ్మడి బాబు, మాతంగి విలియమ్స్, మధు, చిన్న, మహిళా నాయకురాలు మానస, అర్చన, ఉమా, కాలనీ పెద్దలు ఏకాంబరం, ఎల్లయ్య , వెంకట స్వామి, దేవదాసు , ఐలయ్య , సమ్మయ్య , కుమార్, కాంగ్రెస్ పార్టీ యూత్ సభ్యులు మాస్ సుమన్, వినోద్, అఖిల్, ప్రేమ్, బన్నీ, ప్రశాంత్, మున్నా, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin