సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానిపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది రామారెడ్డి మండలంకు చెందిన దండే బోయిన అశోక్ తన కుటుంబంతో కలిసి భవానిపేట ఎల్లమ్మ దేవస్థానానికి దర్శనం నిమిత్తం వచ్చారు తిరిగి సాయంత్రం ఇంటికి వెళదాం అనుకునే సమయంలో4 ఏండ్ల కుమారుడు రిత్విక్ కనిపించలేదు చుట్టూ పక్కల ఆడుకోవడానికి వెళ్ళాడేమోనని అంతట వెతికినా కనిపించకపోవడంతో ఆలయం వెనకాల ఉన్న చెరువు వద్ద చూడగా జేసీబీ గుంతల్లో రిత్విక్ శవమైతెలాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
-----------------------
Reporter