సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలంలో ఎమ్మెల్యే పొందేం వీరయ్య ఆధ్వర్యంలో బీసీ మర్రిగూడెం బేడ బుడగ జంగాల కాలనీవాసులు మోటం రాజేష్ అధ్యక్షతనములో కాంగ్రెస్ పార్టీలో చేరారు మోటం రాజయ్య మోటం పొసన్న జంపన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు
-----------------------
Admin