Saturday, 18 April 2026 08:09:40 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

స్వేచ్ఛ రొమాన్స్ ఆర్గనైజేషన్స్ లో ఐడి కార్డులు జారీ...

Date : 28 April 2024 11:03 AM Views : 255

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణం లోని స్వేచ్ఛ ఉమెన్స్ ఆర్గనైజేషన్ లో కొత్తగా చేరిన వారికి ఐడి కార్డులు జారీ ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు సప్పిడి సావిత్రి , వెంకటమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వేచ్ఛ ఉమెన్స్ ఆర్గనైజేషన్ సంస్థ తరఫున ఐడి కార్డులు ప్రధానం చేయబడ్డాయి ఆహ్వానించిన వారు స్వేచ్ఛ ఉమెన్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ అండ్ పౌండర్ భీమపంగు విజయ్ అధ్యక్షురాలు బత్తిని సుగుణ ఉపాధ్యక్షురాలు ఊటుకూరి రాణి మరియు కార్యదర్శి ఉప కార్యదర్శి కోశాధికారులు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మీడియా ప్రతినిధులు అందరూ పాల్గొని ఈ అవకాశాన్ని జయప్రదం చేసినారు. ఉమెన్స్ ఆర్గనైజింగ్ టీం భీమపంగు విజయ ,బత్తిని సుగుణ,ఊటుకూరు రాణి, చిట్టి పోలు పద్మ ,పిట్టల నాగమణి, నన్నవరపు సుహాసిని ,మలక్కాలపల్లి పద్మ, కనుకుంట్ల జానకమ్మ, పిట్టల జ్యోతి ,నందిపాటి ఉమా, రేణుక , బీబులు ,కళ్యాణి తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :