Saturday, 18 April 2026 06:21:53 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కీ మద్దతు తెలిపిన మహబూబ్ నగర్ ముస్లిం ప్రజలు...

Date : 04 May 2024 06:03 PM Views : 641

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని పెద్దిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ మహబూబ్ నగర్ గ్రామం లో బి ఆర్ ఎస్ పార్టీకి బారీ షాక్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సమక్షంలో బి ఆర్ యస్ ఫార్టీ మండల ముస్లిం సెల్ అధ్యక్షుడు హమిద్ వారి కుటుంబం మరియు షేక్ ఖదర్ బాబా, వారి కుటుంబం, షేక్ దస్తాగిరి, వారి కుటుంబం, షేక్ బాజీ, వారి కుటుంబం, చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు పలువురు కాంగ్రెస్ పార్టీ కీ రామసాయం రఘురామ రెడ్డికి మద్దతు ఇస్తున్నము కాంగ్రెస్ గెలుపే మా దేయ్యంగ అహర్నిశలు కృషి చేస్తున్నామని తెలియ చేశారు. అదే విధంగా గ్రామంలో ఇతర కుటుంబాలు కూడా కాంగ్రెస్ పార్టీ కి మద్దతు తెలియ చేశాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులకు ‌ వేముల రమణ, బానోతు భీముడు, నాయక్ గఫర్, దస్తగిరి, బాజీ, సయ్యద్ అహ్మద్, బాలాజీ, రోంటో సత్యనారాయణ, ఆటో వెంకటేశ్వరరావు, ‌కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :