సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ప్రకాశం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తమ్మిం అన్సా రియాను బుధవారం ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ భేటీ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్కు బొకే అందజేశారు. అనంతరం తన నియోజకవర్గంలోని ప్రధానమైన సమస్య నీటి సమస్య, పలు అభివృద్ధి పనుల పై కలెక్టర్ తో ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ చర్చించడం జరిగింది. జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి నియోజకవర్గ సమస్యల పరిష్కరిస్తానని కలెక్టర్ అన్నట్లు తెలిపారు.
-----------------------
Admin