Tuesday, 15 September 2026 10:40:17 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అసెంబ్లీలో న్యాయవాద రక్షణ చట్టం బిల్లు పెట్టాలి...

Date : 17 August 2024 12:32 PM Views : 426

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : అసెంబ్లీలో న్యాయవాద రక్షణ చట్టం బిల్లును ప్రవేశపెట్టడంతో పాటు 2019 తర్వాత నమోదైన యువ న్యాయవాదులకు హెల్త్ కార్డులు, ఆరోగ్య బీమా పరిమితి పెంచాలని కోరుతూ లా సెక్రటరీ రెండ్ల తిరుపతికి శుక్రవారం సెక్రటేరియట్ లో న్యాయవాది తాళ్లూరి దిలీప్ చౌదరి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలు న్యాయవాద సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దిలీప్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులు ఆగాలంటే వెంటనే న్యాయవాద రక్షణ చట్టం బిల్లును అసెంబ్లీలో పెట్టాలాన్నారు. 2019 తర్వాత నమోదైన యువ న్యాయవాదులు హెల్త్ కార్డులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా ఆరోగ్య బీమా పరిమితి రూ. 2 లక్షల రూ. 5 లక్షలకు పెంచాలని కోరారు. స్టేట్ నోటరీల నోటిఫికేషన్ జారీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆసుపత్రుల సౌకర్యం కల్పించాలన్నారు. కొత్త నేర చట్టాల్లో సవరణలు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యక్రమంలో న్యాయవాదులు గొల్లపూడి రామారావు, తోటకూర శ్రీనివాసరావు, కొండపల్లి శ్రీనివాస్ చౌదరి పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :