సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే శానంపూడి సైది రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం 6000 కోట్లతో కని వినిగని రీతిలో ఇప్పటి వరకు ఏ పార్టీ ఏ నాయకుడు చేయని విధంగా అభివృద్ధి చేసి చూపించానని అందరూ ఓట్ల కోసం రాజకీయ ఒత్తిళ్లకు లోబడి హుజూర్ నగర్ లోని కలవ కట్టమీద ఇల్లు అదే విధంగా ఎస్ బి ఐ బ్యాంక్ పక్కన షాపులు మిర్యాలగూడ రోడ్డు వెంబడి ఇళ్ళని తొలగించి రేపు ప్రభుత్వం వచ్చాక 100% పక్క సింగల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని మాట ఇచ్చారు ఎవరికీ భయపడే వ్యక్తని కాదని రాజకీయ మీద ఆపేక్షతో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నానని ఎవరు అభివృద్ధికి తోడ్పడ కుండా కోర్టు స్టే ల ద్వారా అనేకమంది నాయకులు అడ్డుకున్నారని అదేవిధంగా విలేకరులకు ఇళ్ల పట్టాలు పంపిణీ ఘనత మాదే అని అదేవిధంగా ప్రభుత్వ మనదే అయితే మండల స్థాయి విలేకరులకు కూడా ఇళ్ల పట్టాలు ఇస్తామని తెలియజేశారు జాన్ పహాడ్ దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ అదే విధంగా అడ్లూరు దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ లిప్ ఇరిగేషన్ కోటి 70లక్షలు తో ప్రారంభించామని లింగగిరి రోడ్డు రోడ్డు బ్రిడ్జిలు నిర్మాణానికి అలాగే మిర్యాలగూడ రోడ్డు రైస్ మిల్ నుంచి వచ్చే బ్లాక్ వాటర్ వేస్ట్ వాటర్ లైన్లో నిర్మించడం చేపట్టడం జరిగింది ఢిల్లీ నుంచి వచ్చిన ఎలక్షన్ సర్వే ఆఫీసర్ హైదరాబాదులో కలిసి కేసీఆర్ మోడీ వంటి నాయకుల దృష్టిలో ఉన్న వ్యక్తిగా గుర్తించారని అలాగే ఈ పట్టణంలో అందరి నాయకులతో పోలిస్తే ఎన్నికల సర్వే చేస్తే సర్వేలో 38% ఎమ్మెల్యేలకి ఫస్ట్ నలుగు లో ఒకరిగా ఉండాలని ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి 20 సార్లు తిరిగింది ప్రతి గ్రామానికి వెళ్లిన ఆప్యాయతగా అందరూ ఆదరించే నాయకుడు ఎమ్మెల్యే .నిరుపేదల చదువు రాని వాళ్ళు సైతం ఎమ్మెల్యే ఆఫీస్ కి వచ్చి తమ సమస్యలు వివరించుకోవడం వారికి సమయం ఇవ్వడం సీఎం రిలీఫ్ ఫండ్ గాని ఎవరు అడిగితే వాళ్ళకి సంక్షేమ పథకం హాస్పిటల్ కి పోతే ఫస్ట్ ఎమ్మెల్యే ఆఫీస్ కి గుర్తొస్తుంది జనానికి 9,000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది డి ఎం ఎఫ్ ఫండ్ అంటే తెలియని వారికి సైతం ఇప్పించడం జరిగింది నకిలీ విలేకరుల ముసుగులో పెంచుకున్న ఆవు చనిపోయిన చెడు వార్తల ద్వారా పేరును బతనం చేస్తున్నారని 141గ్రామపంచాయతీ సర్పంచులు బి ఆర్ ఎస్ వాళ్ళే ఉంటాం 30 40 గ్రామ పంచాయతీలు నిలబడ లేని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ లలో 17 15 మంది సొసైటీ చైర్మన్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారని చెప్పారు రాజకీయ సీనియర్లు దొంగ నామినేషన్ ఏపించి కారు గుర్తుని పోలిన సేమ్ సింబల్స్ ఏర్పాటు చేసి ఓటర్ ను అయోమయంలో పడేస్తున్నారని నేను స్థానికుడిని పాలిటిక్స్ మీద ప్రేమతోనే చేస్తా రాజకీయం చేస్తా అభివృద్ధిని ఆశించి పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు
-----------------------
Admin