సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం నియోజకవర్గ : నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన వైసీపీ శ్రేణులు... ఈకార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ,ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్ది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి ,పార్టీ పరిశీలకులు వెన్నా హనుమారెడ్డి ,వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుముల శ్రీనివాసరెడ్డి ,నియోజకవర్గ ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు. తదనంతరం నామినేషన్ దాకాలను సదరు రిటర్నింగ్ అధికారి శ్రీలేఖకు అందించారు...
-----------------------
Admin