Thursday, 30 July 2026 12:23:17 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నల్లగొండ లో పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం...

Date : 19 April 2024 07:23 AM Views : 267

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : నల్లగొండ పార్లమెంట్ స్థానానికి నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనది నల్లగొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో ఇవాళ స్వతంత్ర అభ్యర్థి రిటైర్డ్ ఐఏఎస్ ప్రభాకర్ రెండు సెట్ల నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ హరి చందన కు అందజేశారు చోలేటి ప్రభాకర్ ఇటీవల నల్లగొండ అసెంబ్లీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రజావాణి పార్టీ అభ్యర్థి లింగిడి వెంకటేశ్వర్లు రెండు సెట్ల నామినేషన్ జిల్లా కలెక్టర్కు అందజేశారు ఈయన భువనగిరి నల్లగొండ రెండు స్థానాల్లోనూ నిలబడుతున్నట్లు తెలిపారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: