Tuesday, 15 September 2026 06:47:37 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి పువ్వాడ అజయ్, శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు పేరిట ప్రత్యేక పూజలు...

Date : 17 September 2023 12:39 PM Views : 389

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ మరియు, శాసనసభ్యులు, మెచ్చా ,నాగేశ్వరరావు గార్ల, పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించిన మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు... పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించనున్న సందర్భంగా, మండల కేంద్రంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు మరియు బిఆర్ఎస్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా ఆరు జిల్లాల దుర్భిక్షాన్ని పారద్రోలి లక్షలాది ఎకరాలకు సాగునీటిని కోట్లాది ప్రజలకు తాగునీటిని అందించిన ఘనత మన కేసీఆర్ * తెలంగాణ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు కెసిఆర్ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలుస్తారని కొనియాడారు. మరల కేసీఆర్ పాలన వస్తుందని తెలంగాణ భవిష్యత్తు ఇంకా ఎంతో మెరుగుపడుతుందని తెలిపారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: