సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఆమడగూరు మండలం మరియు గ్రామంలో గల ఆంద్ర ప్రగతి గ్రామిన బ్యాంకు నందు సీనియర్ మేనేజర్ గా పనిచేసిన కె. పెంచల్ రెడ్డి తనయొక్క ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని ఖాతాదారులను మోసం చేసి లోన్ డబ్బులు మంజూరు చేసి తనకు తెలిసిన ఖాతాలకు వేయించుకున్న బ్యాంకు మేనేజర్ పైన ఎస్. ఐ ఎ. వెంకటనారాయణ కేసు నమూదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-----------------------
Admin