సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం.జరిగినది.మరియు 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమాలకు రాష్ట్ర కోశాధికారి.లక్ష్మళ్ల. శ్రీనివాస్ .న్యాయ సలహాదారులు.వేల్పుల మోషయ్య . జిల్లా కోశాధికారి.శెట్టి. సంధ్యారాణి . ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. నియోజకవర్గ అధ్యక్షులు.గుండెపంగు. క్రిష్ణ జెండా ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ సభ్యులతో పాటు. జిల్లా కమిటీ ఉపాధ్యక్షురాలు. కారంగుల.నారాయణమ్మ .నియోజకవర్గ కమిటీ సభ్యులు.పెద్దోజు. ఆంజనేయ చారి .రేఖా వేంకటేశ్వర్లు సామ. శ్రీనివాస్ రెడ్డి . కొప్పెర.మల్లయ్య .నాగరాజు . గన్నవరపు.వెంకటేశ్వర్లు .మిగతా కార్యవర్గ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
-----------------------
Admin