సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ జీవి కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం.. పరిదీపెట్ సమీపంలో సాడెం కుమార్ పై. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇనప రాడ్లతో దాడి చేసి అత్యాయత్నం చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు విచారణలో నిందితుడు మహేష్ కు బాధితుడి భార్య సాడెం రేణుకకు వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది ఈ కేసులో రేణుకతో సహా మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు ఆమె రూ15. లక్షల రూపాయలకు డీల్ కుదిరించుకొని 2 లక్షల రూపాయలు సుఫారి ఇచ్చి భర్తను హత్య చేయించేందుకు యత్నించినట్టు ఎస్పీ తెలిపారు
-----------------------
Reporter