Saturday, 12 September 2026 06:01:01 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దుగ్గొండి మండల ఉప సర్పంచ్ ల ఫోరం ఏకగ్రీవ ఎన్నిక నియామక పత్రాలు అందజేత

Date : 10 June 2026 08:21 PM Views : 468

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు బుధవారం రోజున వరంగల్ జిల్లా అధ్యక్షులు దండ నరేష్ ఆధ్వర్యంలో దుగ్గొండి మండల ఉప సర్పంచుల ఫోరం లో జరిగిన ఎన్నికల్లో దుగ్గొండి మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా గుడ్డేలుగులపల్లె గ్రామానికి చెందిన తొర్రూరు రవి పటేల్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది ఎన్నిక అనంతరం జిల్లా అధ్యక్షులు దండ నరేష్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దు పై వస్తున్న వార్తలను ఖండించి వాస్తవాలను తెలియపరచాలని కోరుకున్నారు. అదేవిధంగా ఉప సర్పంచుల హక్కులను కాపాడాలని మాట్లాడారు అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఉపసర్పంచులు పాల్గొన్నారు. దుగ్గొండి ఉపసర్పంచుల పోరం మండల అధ్యక్షుడు తొర్రూర్ రవి పటేల్ మాట్లాడుతూ నాకిచ్చిన పదవికి కట్టుబడుతూ అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఇచ్చిన పదవిని సద్వినియోగం చేసుకుంటానని ఎల్లవేళలా ప్రతి ఒక్క ఉప సర్పంచ్ల కు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు దుగ్గొండి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా దేశాయిపల్లి అసోలా సురేష్, ప్రధాన కార్యదర్శి గా పీజీ తండా నునావత్ రమేష్ నాయక్, అధికార ప్రతినిధి గా స్వామిరావు పల్లె కాత్రబాజీ రాధిక, ఉపాధ్యక్షులుగా రాజ్య తండ, భూసారి రామారావు శివాజీ నగర్, కోశాధికారిగా రేబల్లె చెల్పూరి రాజు, సహాయ కార్యదర్శి గా ముద్దునూరు మోటపోతుల శైలజ, కార్యదర్శిగా తొగరంపల్లె పల్లె వైష్ణవి, కార్యదర్శిగా లక్ష్మీపురం అంబిరి మహేష్, కార్యదర్శి తిమ్మంపేట అనుమాండ్ల దిలీప్ రెడ్డి, ఈ కార్యక్రమంలో తదితరుల ఉపసర్పంచ్ లు పాల్గొన్నారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: