Tuesday, 15 September 2026 05:55:05 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఓబులదేవర చెరువు లో ఇఫ్తార్ విందులో పాల్గొన్నా మాజీ మంత్రి పల్లె...

Date : 05 April 2023 12:28 AM Views : 776

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో వార్త తెలుగు జాతీయ దినపత్రిక కదిరి ఆర్సి ఇంచార్జ్ సాదిక్ వలి ఓడి చెరువు మండల కేంద్రంలో రంజాన్ మాసంలో భాగంగా మంగళవారం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నా తెలుగుదేశం పార్టీ పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి . . ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన ముస్లిం మైనార్టీలకు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఇఫ్తార్ విందు వడ్డించారు. అనంతరం అక్కడ వచ్చిన ముస్లిం సోదరులకు ప్రతి ఒక్కరికి ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పిట్ట ఓబుల్ రెడ్డి. కన్వీనర్ జయ చంద్ర. హిందూపురం పార్లమెంటరీ రైతు మీడియా కోఆర్డినేటర్ డాక్టర్ జాకీర్ అహ్మద్. సత్యసాయి జిల్లా ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి బడిశం రామాంజనేయులు. బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెరిపిటి అంజినప్ప , పుట్టపర్తి మైనార్టీ ప్రధాన కార్యదర్శి పొగాకు షబ్బీర్ , మండల ప్రధాన కార్యదర్శి సుధాకర్. నియోజవర్గ బీసీ సెల్ కార్యదర్శి గంటా శ్రీనివాసులు. టి ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షుడు టైలర్ నిజాం వలి. తెలుగు నియోజకవర్గ అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి. బోయపల్లి శివారెడ్డి.తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ప్రసాద్. సహకార సంఘం మాజీ డైరెక్టర్ ఆరీష్ ఖాన్. మండల మైనార్టీ అధ్యక్షుడు షాను. ,మీసేవ సుధాకర్. సౌదీ నాగరాజు. మస్తానమ్మ .అఖిల. తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :