Saturday, 18 April 2026 08:16:05 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

జీవో నెంబర్ 3ను పునరుద్ధరణ చేయాలనీ ఆదివాసిలు రిలే నిరాహార దీక్షలు ...

Date : 17 May 2025 09:48 PM Views : 707

సర్కార్ టీవీ న్యూస్ / అల్లూరి సీతారామ రాజు జిల్లా : ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని ఐటిడిఏ ముందు గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ముకునూరు గ్రామం నుంచి విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క దీక్షలో పాల్గొనడం జరిగింది వీరికి ఆదివాసి లాయర్ అసోసియేషన్ నుంచి మద్దతుగా సంఘీభావం తెలియజేశారు అలాగే ఆదివాసి సంఘం నాయకులు మాట్లాడుతూ జీవో నెంబర్ 3నీ సాధించేవరకు మా యొక్క నిరసనలు కొనసాగుతాయి అని ఆదివాసి జేఏసీ నాయకులు తెలపడం జరిగింది

-----------------------

బొల్లె రామ్ కుమార్ 99664 46232

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :