Sunday, 07 June 2026 09:07:56 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

హాస్టల్‌లోని అమ్మాయిల నగ్న వీడియోలను బాయ్‌ఫ్రెండ్‌కు పంపిన యువతి...

Date : 26 September 2022 10:59 AM Views : 486

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సిటీ హాస్టల్‌లోని ఓ విద్యార్థిని సహచరుల నగ్న వీడియోలను బాయ్‌ఫ్రెండ్‌కు పంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. దీనిని మర్చిపోకముందే తమిళనాడులోనూ అలాంటి ఘటనే ఒకటి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రామనాథపురం జిల్లా కముది ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల కాళేశ్వరి మధురైలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ బీఈడీ చదువుతోంది. ఈ క్రమంలో ఆమెకు అదే ప్రాంతానికి చెందిన అసిక్ అనే వైద్యుడితో పరిచయం ఏర్పడింది. అనంతరం కాళేశ్వరి తన హాస్టల్‌లోని అమ్మాయిలు స్నానం చేస్తుండగా తన మొబైల్‌తో చిత్రీకరించి వాటిని అసిక్‌కు పంపుతూ వచ్చేది. రెండు రోజుల క్రితం ఆమె రూమ్మేట్ అయిన ఓ అమ్మాయి కాళేశ్వరి సెల్‌ఫోన్‌ను పరిశీలించగా అందులో అమ్మాయిలు స్నానం చేస్తుండగా తీసిన వీడియోలు, ఫొటోలు కనిపించాయి. వాటిని చూసి ఆమె షాకైంది. వెంటనే ఆ విషయాన్ని వార్డెన్ దృష్టికి తీసుకెళ్లింది. వార్డెన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాళేశ్వరి, అసిక్‌లను అరెస్ట్ చేశారు. వారి నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :