Friday, 08 May 2026 11:30:37 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ఐలమ్మ స్ఫూర్తితో బిఆర్ఎస్ పార్టీకి బుద్ది చెప్పండి... - టిపిసిసి సభ్యులు నాగా సీతారాములు

Date : 27 September 2023 07:51 AM Views : 221

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : నాడు దొరల గడీలను బద్దలు కొట్టి దుర్మార్గుల అంతు చూసిన వీరనారీమణి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో నేడు రాష్ట్రాన్ని ఏలుతున్న కేసీఆర్ దొరకు, ఆయన నిరంకుశ పాలనకు జై కొడుతున్న దొర అనుచర మంత్రులకు, ఎమ్మెల్యే లకు రాబోయే ఎన్నికల్లో ఓట్ల ద్వారా బుద్ది చెప్పాలని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పిలుపునిచ్చారు. పెత్తందారుల పీడను విరగడ చేసి ఎంతో ధైర్యశాలిగా నిలిచిన ఐలమ్మ స్ఫూర్తితో ఆమె ఆశయాల సాధనలో నేటి పాలకులను ఎదిరించి తరిమికొడదామని అన్నారు. ప్రభుత్వ పాలనలో అక్రమాలు దౌర్జన్యాలు అవినీతి పెరిగిపోయాయని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ప్రజలను దోచుకు తింటున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి పట్టిన పీడను విముక్తి చేసేందుకు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారని ప్రభుత్వ పాలకులను హెచ్చరించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: