Wednesday, 29 July 2026 08:15:47 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నందికొట్కూర్ జగనన్న కాలనీ లో నాటు సారాకు మరో అడ్డా పోలీస్ దాడుల్లో 500 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం...

Date : 24 June 2023 11:53 PM Views : 498

సర్కార్ టీవీ న్యూస్ / నంద్యాల జిల్లా : నందికొట్కూర్ పట్టణంలోని జగనన్న కాలనీ నాటు సారాకు మరో అడ్డగా మారిం దాన్న పక్క సమాచారంతో నందికొట్కూరు అర్బన్ పోలీస్ సిబ్బందితో కలిసి హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాయుడు 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ గ్రామాలలో యువత నాటుసారా కు బానిసలై ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకు మూల కారణం నాటు సారె ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నాటు సారా పై ఉక్కు పాదం మోపినట్లు పోలిసులు తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని నీలి షికారి పేట కు చెందిన వ్యక్తి జగనన్న కాలనీలో ఇల్లు కొనుగోలు చేసి ఇంటిపైన తయారీ కేంద్రంలోని సారా ఊట ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఈ దాడుల్లో అర్బన్ పోలీస్ సిబ్బంది, నాగరాజు యాదవ్ ఓంకారు, వేల్పులవెంకటేశ్వర్లు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :