Wednesday, 29 July 2026 05:10:34 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆర్మూర్ నవనాధపురం ఆధ్వర్యంలో లైన్స్ క్లబ్ భవనంలో స్వామి వివేకానంద జయంతి...

Date : 13 January 2024 02:40 AM Views : 260

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనతపురం ఆధ్వర్యంలో లైన్స్ భవనంలో స్వామి వివేకానంద 161 జయంతిని ఘనంగా జరుపుకున్నారు. యువజన దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ అమర్నాథ్ మాట్లాడుతూ భారతదేశం ఔన్నత్యం ను ప్రపంచ దిశ దిశలా చాటాడాని, హిందూ మత ప్రాశస్తవు గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడని అన్నారు. లైన్స్ క్లబ్ అధ్యక్షుడు మోహన్ దాస్ మాట్లాడుతూ స్వామి వివేకానంద చేసిన సేవలు గురించి 1984 సం: లో ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవం గా ప్రకటించింది అని అన్నారు. ఈ సందర్భంగా మన జిల్లా వాసి టెక్నీస్ బాల్క్రికెట్ క్రీడాకారులు శ్రీలంకలో ఆడి స్పోర్ట్స్ కోటలో జార్ఖండ్ రాష్ట్రంలో ఉద్యోగం సంపాదించిన వికాస్ ను సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి రఫీమోద్దీన్,జోన చైర్మన్ సా మల లక్ష్మీనారాయణ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :