Wednesday, 29 July 2026 02:05:35 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఖమ్మం జిల్లా గులాబీ పండుగకు సిద్ధమైంది...

Date : 18 January 2023 12:25 AM Views : 613

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం గులాబీ పండుగకు సిద్ధమైంది. బీఆర్ఎస్ తరువాత మొట్టమొదటగా ఖమ్మంలో జరిగే సభకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. కనీవిని ఎరుగని రీతిలో ఔరా అనేలా ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. యావత్ దేశం దృష్టి ఖమ్మం సభపై ఉండేలా చేస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మంలో ఎక్కడ చూసినా గులాబీ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఖమ్మం నగరానికి చుట్టుపక్కల ఉన్న ప్రధాన రహదారులన్నింటినీ భారీ ప్లెక్సీలతో అలంకరించారు. ఈ ఫ్లెక్సీలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు అరవింద్ కేజీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఫొటోలతో ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల ఏర్పాటుతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తున్నది...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :