Thursday, 30 July 2026 05:44:36 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

క్రిస్మస్ వేడుకల్లో క్రైస్తవ సోదరీమణులకు చీరలు పంపిణీ చేసిన... సోయం వీరభద్రం, వైయస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు

Date : 27 December 2022 11:55 PM Views : 442

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ములకలపల్లి మండలం కొత్త గంగారం గ్రామం లో M.P.F చర్చ్ దైవజనులు, బ్రదర్. జ్యోతి కుమార్ విశాక్ గార్ల ఆహ్వానం మెరకు క్రిస్మస్ సెలబ్రేషన్ వేడుకల్లో ముఖ్య అతిథిగా సువార్త ప్రసంగికులు బ్రదర్. జీవన్ కుమార్ పాస్టర్లు తో కలిసి క్రిస్మస్ కేక్ కట్టింగ్ చేసి తరువాత అందరికి స్వీట్లు పంపిణీ చేసి ,పేద క్రైస్తవ సోదరీమణులకు చీరలు పంపిణీ చేసిన వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం.వీరభద్రం కార్యక్రమం ను ఉద్దేశించి మట్లాడుతూ యేసు క్రీస్తు చూపిన సన్మార్గం వైపు అందరు నడవలి అని...ప్రతి ఒక్కరి పై కరుణామయుడు ఆశీర్వాదలు ఉండాలి అని ఈ క్రిస్మస్ పండుగ అందరు సంతోషంగా నిర్వహించాలి అని...యేసు ప్రభు కృపాకరుణా అందరీ పై ఉండాలి అని సిరి సంపదలు,గొప్ప అవకాశాలు, ఆయురారోగ్యములు తో నిండు గా వర్ధిల్లాలి అని మట్లాడారు.ఈ క్రిస్మస్ వేడుకలు ముఖ్య అతిథిగా విచ్చేసిన దైవజనులు జీవన్ కుమార్ సొంత ఖర్చులతో వృద్ధులకు దుప్పట్లు పంపిన చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసినా వైయస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం.వీరభద్రం సాలువతో సత్కరించినందుకు క్రైస్తవ సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసినారు ఈ కార్యక్రమం లొ మండల యూత్ నాయకులు తాటి రమణ ఇర్ప ప్రసాద్ చాప జోగారావు బీరువల్లి ప్రసాద్ దైవ సేవకులు గ్రామస్తులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: